
హరీష్ పై ఆరోపణల దాడి..!
నాన్న..! రామన్న..! జాగ్రత్తా..!
సంతోష్ హరీష్ మీ కీడు కోరుకునే వ్యక్తులు..!
వాళ్ళని పక్కనబెడితేనే పార్టీ బతుకుతుంది…!
ఈటలన్న, మైనంపల్లి విజయశాంతి గారు సహా అందరిని కుట్ర చేసి పంపించింది ఆయనే..!
రేవంత్ – హరీష్ మధ్య ఏళ్లనాటి సంబంధం ఉంది… వాళ్ళిద్దరూ ఒకటే..!
……
సంతోష్ ధన దాహానికి అంతులేదు..!
సిరిసిల్ల పరిధిలో ఇసుక లారీ వల్ల ప్రమాదం జరిగితే ఏడుగురు యువకులను థర్డ్ డిగ్రీతో కాళ్ళు చేతులు లేవకుండా చేయించాడు..!
సంతోష్ చేసిన పాపానికి రామన్న ఇబ్బంది పడాల్సి వచ్చింది..!
హరిత హారాన్ని తనకు సొంతంగా వాడుకుంటూ గ్రీన్ ఛాలెంజ్ పేరుతో సెలబ్రిటీలను మాయ చేస్తున్న సంతోష్…
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. అనేవాడు సంతోష్ రావు క్లాస్ మేట్..!
మెగా కృష్ణారెడ్డి తో కలిసి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎండు వందల విల్లాల భారీ ప్రాజెక్ట్ మొకిలా లో నిర్మిస్తున్నారు. .
ఎక్కడినుండి వచ్చాయి పోచంపల్లి కి అన్ని డబ్బులు.. అవి సంతోష్ డబ్బులు కాదా..?