Home ఆంధ్రప్రదేశ్ దస్తగిరి పిటిషన్ పై విచారణ

దస్తగిరి పిటిషన్ పై విచారణ

0

తన కుటుంబ సభ్యులకు వైయస్ అవినాష్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి నుండి ప్రాణ రక్షణ కల్పించాలి అంటూ దస్తగిరి వేసిన పిటిషన్ పై విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించవలసిందిగా సిబిఐ-యాంటీ కరప్షన్ జోన్ డిప్యూటీ లీగల్ అడ్వైజర్ నీ ఆదేశించిన నాంపల్లి కోర్టు

తన తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని పోలీస్ రిపోర్టు ఇచ్చినా స్వీకరించడం లేదంటూ నాంపల్లి కోర్టులో దస్తగిరి ఫిర్యాదు

తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని వైయస్ అవినాష్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి అనుచరులు తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన దస్తగిరి

దస్తగిరి తరపున వాదనల వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్

ఈ పిటిషన్ పై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సిబిఐ అధికారులను కోరిన నాంపల్లి కోర్టు

ఈ పిటిషన్ పై విచారణ మొదలుపెట్టిన సిబిఐ అధికారులు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version