బిజినెస్ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు By admin - January 20, 2023 0 FacebookTwitterPinterestWhatsApp ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతం రోజున నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 236.66 పాయింట్లు నష్టపోయి 60,621.77 వద్ద ముగిసింది. నిఫ్టీ 80.20 పాయింట్ల నష్టంతో 18,027.65 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 81.35గా కొనసాగుతుంది.