30 C
Vijayawada
Wednesday, October 30, 2024

ఓటేసిన మీకు ప్రశ్నించే అర్హత లేదు

Must read

దానం నాగేందర్‌ అనర్హత పై మీరెందుకు ప్రశ్నిస్తున్నారు!

పిటిషన్ వేసిన రాజు యాదవ్ ను ప్రశ్నించిన హై కోర్టు

అనర్హత వేటు వేయాలని బీ ఫాం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అడగకుండా ఓటు వేసిన మీరెందుకు అడుగుతున్నారు అని పిటిషన్ వేసిన రాజు యాదవ్ ను ప్రశ్నించిన హై కోర్టు.

దానం నాగేందర్‌పై వేటు వెయ్యాలని హైకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ నాయకుడు రాజు యాదవ్.

దానం నాగేందర్‌పై వేటు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. స్పీకర్‌కు తాము ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు.

బీఫాం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి అభ్యంతరం ఉండాలి కానీ ఓటర్‌గా ఉండి పిటిషన్ వెయ్యడమేంటన్న హైకోర్టు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article