కడప : చెన్నూరుకు చెందిన అంగన్ వాడి కార్యకర్త సంధ్యా రాణి అత్మహత్యపై నేడు ఆడా కార్యాలయంలో విచారణ…అదికారులు వేధింపులు తాళలేక అత్మహత్య చేసుకుందన్న అరోపణలు.ఐసిడిఎస్ ప్రాజెక్ట్ రూరల్ పరిదిలోని సూపర్ వైజర్ గుర్రమ్మ వేధింపుల తాళలేక అత్మహత్య చేసుకుందన్న అరోపణలు.అత్మహత్యపై సంబంధిత శాఖ కాకుండా ప్రయివేటు విచారణ జరిపించాలని కలెక్టర్ ను కోరిన ఎఐటియూసి డిప్యూటి జనరల్ సెక్రటరి బాదుల్లా.ఎఐటియూసి ఫిర్యాదు మేరకు నేడు కడపలోని అడా కార్యదర్శి కార్యాలయంలో 11.30 గంటలకు విచారణ చేపట్టనున్న కార్యదర్శి శ్రీలక్ష్మీ.విచారణకు హజరుకావాలని కడప రూరల్ సిడిపిఓ రమాదేవి, సూపర్ వైజర్ గుర్రమ్మ, అంగన్ వాడి సహయకురాలు జ్యోతి, ఎఐటియూసీ డిప్యూటి సెక్రటరి బాదుల్లా నోటీసులు జారీ…