27 C
Vijayawada
Wednesday, October 30, 2024

సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం.

Must read

  • రెండు బస్సులు ద​గ్థం.

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చివ్వెంల మండలం దురాజ్ పల్లి వద్ద సాంకేతికంగా సమస్య రావడంతో రెండు బస్సులు హైవేపై నిలిచిపోయాయి. అకస్మాత్తుగా ఓ బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. అంతలో పక్కన ఉన్న మరో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ బస్సు పూర్తిగా దగ్ధం కాగా, మరో బస్సు పాక్షికంగా దగ్ధమైంది. సకాలంలో స్పందించని ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article